‘KINGDOM’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఈ వారమే ఫస్ట్ సింగిల్!

టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కింగ్‌డమ్(Kingdom)’. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీలో రుక్మిణీ వసంత్(Rukmini Vasanth), భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.

ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్(First Single) సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు వారు సిద్ధమవుతున్నారట. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో పాటు పాట(First Song)ను కూడా ఈ వారంలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని మే 20న గ్రాండ్ రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

 

Related Posts

కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

Share Tweet Pin Send పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్…

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *