కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రభాస్ సినిమాలకే కాదు, లైఫ్ స్టైల్ విషయంలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. విలాసవంతమైన ఇంట్లో, విలక్షణమైన వస్తువులు, అరుదైన కలెక్షన్లతో ప్రభాస్ స్టైల్ లైఫ్‌కి ఓ కొత్త నిర్వచనమని చెప్పొచ్చు.

ఇటీవల ప్రభాస్ ఇంట్లో ఉన్న ఓ చెట్టు గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోటి రూపాయల విలువ కలిగిన ఆ చెట్టు ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ చెట్టు ప్రత్యేకత ఏంటి అనే సందేహం మీకు కూడా ఉందా.. అయితే ఇప్పుడు మనం ఆ చెట్టు గురించి తెలుసుకుందాం.

పురాణాల్లో కల్పవృక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది దేవతలకు మాత్రమే దొరికే ఆధ్యాత్మిక చెట్టు. భగవద్గీతలో కూడా ఈ చెట్టు ప్రాముఖ్యత గురించి రాసి ఉంటుంది. మనిషి ఏ కోరిక కొరుకున్నా అది శుభమైనదా, అశుభమైనదా అన్న తేడా లేకుండా — కోరికలు తీరుస్తుందని చెబుతారు. కానీ, ఆ కోరికల్లో న్యాయం లేకపోవడంతో దేవేంద్రుడు ఈ చెట్టును భూలోకంనుండి స్వర్గానికి తీసుకెళ్లాడని హిందూ శాస్త్రాలలో వివరించబడింది.

ఈ కల్పవృక్షానికి చెందిన కొన్ని భాగాలు, భూమి మీద కొన్ని చోట్లే మిగిలి ఉన్నాయట. ఈ విత్తనం నుంచే వచ్చిన చెట్లలో ఒకటి ప్రభాస్ ఇంట్లో ఉందనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

అయితే ఈ చెట్టు ఇంట్లో ఉండటం వల్ల ధనవంతులు అవుతారని, ఇంటి శ్రేయస్సును పెంచే శక్తి ఈ చెట్టులో ఉంటుందని, ఈ చెట్టును పెంచడం వల్ల మరింత ధనవంతులు కావచ్చు అంటూ జోతిష్యులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Related Posts

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

విష్ణు మంచు కుమార్తెలు పాడిన ‘కన్నప్ప’ సాంగ్ ప్రేక్షకుల ముందుకు

Share Tweet Pin Send భక్తికి గొప్ప స్థానం ఇచ్చే కథా ఆధారంగా చేసుకుని రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా, శ్రీశైలానికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ప్రాంతంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *