తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇలా మారిపోయిందేంటి?

పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిన చిత్రం తొలిప్రేమ. ఈ సినిమా అప్పట్లో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ తన నటనతో యువతలో ఎంతో పాపులర్ అయ్యాడు. ప్రేమను వ్యక్తపరచడంలో తడబాటుతో కనిపించే పాత్రను…