గజిని సీక్వెల్.. స్టోరీ లైన్లో పెట్టిన స్టార్ డైరెక్టర్

గజిని(Ghajini), ఆరు, రక్తచరిత్ర, సెవెంత్ సెన్స్, మేము, సూర్య సన్నాఫ్ కృష్ణన్, వీడొక్కడే, ఘటికుడు, యముడు, గ్యాంగ్, విక్రమ్‌తో పాటు ఇటీవల కంగువా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా 2005లో వచ్చిన గజిని సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక దీనిని హిందీలో 2008లో ఆమిర్ ఖాన్(Aamir Khan) నటించాడు. దీనిని మురుగదాస్(AR Murugadoss) స్టోరీ టేకింగ్‌తో ఈ సినిమా అప్పటివరకు బాక్సాఫీస్(Box Office) రికార్డులన్నింటినీ తిరగరాసింది.

ఆమిర్ ఖాన్ గత చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ ఘోరంగా ఫెయిల్ అయిన నేపథ్యంలో… ఇప్పుడు అతను చేసే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. అందుకే మురుగదాస్ డెలివర్ చేసే ‘సికందర్’పై ఆయన కూడా ఓ కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘గజిని-2’ ఇప్పుడు మళ్లీ చర్చలోకి రావడం ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్. కానీ ఈ విషయంపై క్లారిటీ రావాలంటే, ముందుగా ‘సికందర్’ విజయం సాధించాలి.

ప్రస్తుతం మురుగదాస్ ‘సికందర్(Sikinder)’ అనే హిందీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా నటిస్తున్నాడు. రంజాన్(Ramzan) సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా విజయం మీదనే ‘గజిని-2(Ghajini 2) ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ‘సికందర్’ సక్సెస్ అయితేనే ఆమిర్ ఖాన్ మళ్లీ మురుగదాస్ మీద నమ్మకం పెట్టుకుని ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

Related Posts

కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

Share Tweet Pin Send పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్…

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *