Rajamouli: రాజమౌళి బాలనటుడిగా కూడా నటించారని మీకు తెలుసా..? షాకింగ్ సీక్రెట్ ఇది

ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన టాలెంట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన శైలి, విజువల్స్, ఎమోషనల్ డెప్త్ తో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ధీరుడు జక్కన్న. ఈయన…