గజిని సీక్వెల్.. స్టోరీ లైన్లో పెట్టిన స్టార్ డైరెక్టర్

గజిని(Ghajini), ఆరు, రక్తచరిత్ర, సెవెంత్ సెన్స్, మేము, సూర్య సన్నాఫ్ కృష్ణన్, వీడొక్కడే, ఘటికుడు, యముడు, గ్యాంగ్, విక్రమ్‌తో పాటు ఇటీవల కంగువా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా 2005లో వచ్చిన గజిని సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది.…