జూనియర్ ఎన్టీఆర్‌ మామూలోడు కాదయ్యో!

జూనియర్ ఎన్టీఆర్ 1996లో బాలనటుడిగా ‘బాలరామాయణం సినిమాతో ప్రారంభమై, 2001లో వచ్చిన ‘నిన్ను చూడలని’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తారక్. దర్శకుడు రాజమౌళితో తొలి కాంబినేషన్ ‘స్టూడెంట్ నెం.1’తో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ,…