విష్ణు మంచు కుమార్తెలు పాడిన ‘కన్నప్ప’ సాంగ్ ప్రేక్షకుల ముందుకు

భక్తికి గొప్ప స్థానం ఇచ్చే కథా ఆధారంగా చేసుకుని రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా, శ్రీశైలానికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన త్యాగ ఘట్టాన్ని ఆధారంగా…