‘హైడ్రా’ దందా.. ఎక్స్‌ వేదికగా కేటీఆర్ ఫైర్

ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతు భరోసా రాదు.. రుణమాఫీ కాదన్నారు. అలాగే పంటలు కొనుగోలు చేయర‌ని KTR విమ‌ర్శించారు. పదేళ్ల KCR పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణ(Telangana)ను 15…