మహేష్ బాబు బ్యూటీ.. గూగుల్ కంపెనీకే హెడ్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

సినీ రంగంలో ఒక్కటిరెండు సినిమాలతోనే భారీ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలామందే ఉన్నారు. ప్రత్యేకంగా హీరోయిన్స్ విషయంలో, మొదటి సినిమా హిట్ అయిన వెంటనే ఓవర్‌నైట్ స్టార్‌డ్‌మ్‌ అందుకున్న తరలేందరో. అయితే అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నా, కొంతమంది తమ…