ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి దీపిక ఔట్..

ఇటీవలే తల్లి అయిన దీపిక, ప్రస్తుతం తన బిడ్డకు దూరంగా ఉండకూడదని భావించి సినిమాలకు బ్రేక్ ఇచ్చిందట. అంతేకాదు, కథపై కొన్ని క్రియేటివ్ డిఫరెన్సులు కూడా ఉన్నట్లు సమాచారం. దీపిక కండీషన్స్(Conditions) నచ్చక సందీప్ ఆమెను కాదన్నారని కూడా తెలుస్తోంది. ఈ…