Re-Releases: మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు పండగే..

ప్రస్తుతం టాలీవుడ్‌(Tollywood)లో పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్(Re-Release Trend) నడుస్తోంది. ఇప్పటికే డజన్ల కొద్దీ సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. దీంతో ఇటు తమ ఫేవరేట్ హీరో అప్పట్లో థియేటర్లో మిస్ అయ్యామనుకున్న అభిమానులకు.. అటు అప్పట్లో మూవీ…